: బ్రిటన్ రాకుమారా... మీ పుత్రుడికి నా పేరు పెట్టండి: డేవిడ్ బేక్ హామ్


ఫుట్ బాల్ సూపర్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ తన మిత్రుడు బ్రిటన్ యువరాజు విలియమ్స్ ను చిన్న కోరిక కోరాడు. మీకు కొడుకు పుడితే 'డేవిడ్' అని పిలవండి.. అని విలియమ్స్, కేథరీన్ కు సూచించాడు. 'డేవిడ్' పేరు ఎంతో బావుందని, ఒక వేళ కొడుకు పుడితే 'డేవిడ్' అనే పేరుతోనే పిలుస్తారని భావిస్తున్నట్లు డేవిడ్ బెక్ హామ్ 'స్కై న్యూస్' టెలివిజన్ కు తెలిపాడు. 2011 ఏప్రిల్ లో జరిగిన విలియమ్స్, కేథరీన్ వివాహానికి డేవిడ్ బెక్ హామ్ తన సతీమణి, పాప్ స్టార్ విక్టోరియాతో కలిసి హాజరయ్యాడు.

  • Loading...

More Telugu News