: ఫ్లై ఓవర్ నుంచి పల్టీ కొట్టిన కారు


హైదరాబాదులోని రాజేంద్రనగర్ ఫ్లై ఓవర్ నుంచి ఒక కారు రోడ్డుపైకి పల్టీ కొట్టింది. వేగంగా వెళుతూ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు రెండు ముక్కలైపోయింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News