: అంతరిక్షంలో చైనా రికార్డు


అంతరిక్షంలో అత్యధిక దూరం వెళ్లేలాగా చైనా దేశం తమ ఉపగ్రహాన్ని రూపకల్పన చేసింది. చంద్రుడిపైకి చైనా పంపిన ఉపగ్రహం అంతరిక్షంలోకి 30 కోట్ల కిలోమీటర్ల దూరం కూడా వెళ్లగలదని ఆ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రుడిపై అన్వేషణకు చైనా దేశం చాంగె-2 అనే ఉపగ్రహాన్ని 2010 అక్టోబరులో ప్రయోగించింది. ఇది చంద్రుడి కక్ష్యని చేరి అక్కడ విస్తృతంగా అన్వేషణ జరిపింది. అనంతరం ఇది ప్రస్తుతం 5 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరిందని ఆ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ విశ్వంలో సుదూరాన్వేషణకు సంబంధించి చైనా దేశానికి ఇది ఒక రికార్డుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News