: ఆటోలో మహిళ కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు


హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుల ఫొటోలను పోలీసులు బాధితురాలికి చూపారు. వాటిలో తనను ఆటోలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వారిని బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి మాదాపూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఇద్దరు ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News