: వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన కేంద్ర హోంమంత్రి


కాషాయ తీవ్రవాదం అంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామన్న బీజేపీ హెచ్చరికతో కేంద్రం దిగివచ్చింది.

హిందూ తీవ్రవాదం అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు షిండే క్షమాపణ చెప్పారు. ఏ మతానికి తీవ్రవాదాన్ని ఆపాదించే ఉద్దేశ్యం తనకు లేదని షిండే స్పష్టం చేశారు. జైపూరులో తాను చేసిన వ్యాఖ్యలు అపోహలకు దారి తీసినట్లు ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News