: నిబంధనలు పాటించని 22 బ్యాంకులపై ఆర్ బీఐ జరిమానా


'నో యువర్ కస్టమర్(కేవైసీ)' నిబంధనలను పాటించని 22 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) కొరడా ఝుళిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులపై మొత్తం 49.5కోట్ల రూపాయల జరిమానా విధించింది. సిటీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, బార్ క్లేస్, స్టాన్ చార్ట్ తదితర బ్యాంకులకు కేవైసీ నిబంధనలు పాటించక పోతే చర్యలు తీసుకోవాల్సివస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News