: కాగ్ నియామకంపై దాఖలైన 'పిల్' కొట్టివేత 15-07-2013 Mon 11:09 | భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా శశికాంత్ శర్మ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది.