: ర్యాలీని ప్రారంభించిన రామ్ చరణ్


సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 5కె రన్, 2కె రన్ పోటీలను నటుడు రామ్ చరణ్, ఉపాసన, టెన్నిస్ తార సానియా మీర్జా ప్రారంభించారు. అనంతరం, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News