: ఆనంద్ రీజెన్సీ హోటల్ యజమాని మృతదేహం లభ్యం


యానాంలో మార్నింగ్ వాక్ కు వెళ్ళి అదృశ్యమైన ఆనంద్ రీజెన్సీ హోటల్ యజమాని రవిశంకర ప్రసాద్ మృతదేహం ఈ రోజు లభ్యమైంది. ఐ పోలవరం మండలం గోగులలంక రేవులో రవిశంకరప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News