: కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు: ఎర్రబెల్లి


ప్రత్యేక రాష్ట్రం విషయంలో సాగతీత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, కోర్ కమిటీ భేటీపై వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ నాటకాలాడుతోందని విమర్శించారు. ఆ పార్టీది మోసపూరిత వైఖరని మరోసారి నిరూపితమైందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News