: భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మేఘాలయ: సోనియాగాంధీ


భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం 'గుజరాత్' అని సర్వత్ర అంటుంటే... కాదు మేఘాలయ అంటున్నారు యూపీఏ పెద్దలు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ.. ఆర్థికంగా, సామాజికంగానే కాదు..  పారిశ్రామికంగానూ వేగంగా అభివృద్ధి చెందుతోందని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటున్నారు. 

మేఘాలయా అభి
వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి  భేష్ అంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియాగాంధీ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల కిందట ప్రధాని మన్మోహాన్ సింగ్ కూడా దేశంలో అభివృద్ధికి మారుపేరు మేఘాలయా అనడం విశేషం.

  • Loading...

More Telugu News