: టెట్ పరీక్ష షెడ్యూల్ మారింది
టెట్ షెడ్యూలులో మార్పులు చోటు చేసుకున్నాయి. టెట్ పరీక్షను ఆగస్టు 25 కి బదులుగా సెప్టెంబర్ 1 న నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ విడుదలవ్వడంతో డీఎస్సీ, టెట్ షెడ్యూలు విడుదలకు ఈసీ అనుమతిని ప్రభుత్వ కోరడంలో జరిగిన జాప్యంతో టెట్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ప్రకారం టెట్ పరీక్ష సెప్టెంబర్ 1 న జరుగనుంది.