: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి 12-07-2013 Fri 17:27 | పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలను ఈ రోజు అధికారులు విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తెలిపారు.