: మందు మానవా...బావా!


మద్యం తాగి, తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేస్తున్న భర్తకు తాగుడు మానమని చెప్పి చెప్పి విసిగిపోయింది ఓ భార్యామణి. ఎంతకీ భర్త మారకపోవడంతో చివరికి మద్యం ముట్టకుండా ఉండేందుకు, భర్త రెండు చేతులను తాళ్లతో కట్టివేసింది. దీంతో ఎటూ కదలేని స్థితిలో పడ్డాడా ప్రబుద్ధుడు. మద్యం ముట్టనని చెబితేనే విడిచిపెడతానని భర్తని నిగ్గదీస్తోందా భార్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజాంగఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News