: ప్రధాని నివాసం వద్ద సమైక్యాంధ్ర, ఓయూ జేఏసీల ఆందోళన.. అరెస్టు
ఓవైపు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కొనసాగుతుండగా.. సమైక్యాంధ్ర, ఓయూ జేఏసీ నేతలు ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు యత్నించారు. పోటాపోటీగా ప్లకార్డులు పట్టుకొచ్చి ప్రదర్శన చేపట్టిన రెండు జేఏసీల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.