: రోడ్ మ్యాప్ లు సమర్పించిన నేతలు
కోర్ కమిటీ భేటీలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ తెలంగాణ అంశంపై అధినేత్రి సోనియాకు రోడ్ మ్యాప్ లు సమర్పించారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ఆరంభమైంది.