టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దంపతులకు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో హరీశ్ రావుతో పాటు ఆయన భార్యకు స్వల్పగాయాలయ్యాయి.