: దర్శకుడు కోదండరామిరెడ్డికి మాతృ వియోగం 12-07-2013 Fri 12:24 | ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి తల్లి రమణమ్మ(82) ఈ ఉదయం స్వగ్రామం నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం గంగపట్నంలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.