: 10 మందిని బలి తీసుకున్న కోసీ ఉపనది


కోసీ నదిలో వరద ఉద్ధృతికి 10 మంది గల్లంతయ్యారు. బీహార్ లోని మాదేపురా జిల్లాలోని పండిట్ బాస గ్రామం సమీపంలో కోసి ఉపనదిలో పడవ బోల్తాపడి 10 మంది మరణించారు. వీరంతా 12 నుంచి 15 ఏళ్ల మధ్య నున్నవారని సమాచారం. కవన్ అనే ప్రక్క గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఘటన జరిగింది. పడవలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఇద్దర్ని స్థానికులు రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కోసీ, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News