: ఆదుకున్న సంగక్కర


ముక్కోణపు సిరీస్ ఫైనల్లో 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టును మాజీ సారథి కుమార సంగక్కర (51 బ్యాటింగ్) అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. సంగక్కర.. లహిరు తిరిమన్నె(45 బ్యాటింగ్) తో కలిసి మూడో వికెట్ కు అజేయంగా 100 పరుగులు జత చేశాడు. దీంతో, లంక 35.3 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News