: ప్రేమజంటపై కత్తులతో దాడి... ప్రియురాలి హత్య
ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన కడప జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో జరిగింది.