: విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా


విదేశీ ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్ లో గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్తూ, పలువురు నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 లక్షల రూపాయల నగదు, 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News