: ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు


ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచే ప్రారంభమైంది. ముస్లింలు తమ ఉపవాస దీక్షలను నేటితో ఆరంభించి రంజాన్ పండుగకు ముందురోజు ముగిస్తారు. ఈ నెలలోనే పేదలకు తమవంతు దానం చేస్తారు. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నట్లు నిన్న ఢిల్లీ ఫతేపురి మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకరమ్ అహ్మద్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News