: నేటి నుంచే బోనాల సందడి


తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గొల్కొండ కోటలో ఉన్న జగదాంబికా అమ్మవారి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించనుంది. ఈ ఆలయంలో మొదలైన తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను ప్రజలు జరుపుకుంటారు.

  • Loading...

More Telugu News