: ఇంద్రకీలాద్రి వద్ద బండరాళ్ల విధ్వంసం


విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై నుంచి ఈ రోజు కూడా బండరాళ్లు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక భక్తురాలికి గాయాలయ్యాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. నిన్న కూడా బండరాళ్లు జారిపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News