: ముంబైలో విరిగిపడ్డ కొంచరియలు.. ఇద్దరు దుర్మరణం


ముంబై మహానగరంలోని అంటోప్ హిల్స్ వద్ద ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఈ ప్రమాదం జరిగింది. నగరపాలక సంస్థ 40 మంది సిబ్బందితో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ముగ్గురిని రక్షించారు. మరో నలుగురు కొండచరియల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News