: బంగారు చీపురు పుచ్చుకున్న నరేంద్రుడు


అహ్మదాబాద్ లో జగన్నాథుడి రథయాత్ర ఈ ఉదయం వైభవంగా ప్రారంభమైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసి యాత్రను ప్రారంభించారు. బలభద్ర, సుభద్ర సమేతుడై జగన్నాథుడు భక్తులను అనుగ్రహించేందుకు రథంలో ముందుకు కదిలిపోయాడు. ఈ యాత్ర 14 కిలోమీటర్ల పాటు సాగుతుంది. వేలాది మంది భక్తులు రథయాత్రను చూసేందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News