: పేలుళ్లు మేమే జరిపాం: ఇండియన్ ముజాహిదీన్


బుద్దగయలోని మహాబోధి ఆలయం వద్ద రెండు మూడు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుళ్లు తామే జరిపామంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించింది. ఘటనాస్థలంలో పేలని బాంబులను స్వాధీనం చేసుకుని పరిశీలించిన పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ పనే అయి ఉంటుందని అనుమానించారు. అదిప్పుడు రూఢీ అయింది. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్లు కూడా ఈ సంస్థే జరిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News