: కోడలిని, వియ్యపురాలిని నరికి చంపిన కసాయి
కోపం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఆ క్షణంలో ఏం చేస్తున్నాం ... దాని పర్యవసానాలు ఏమిటి.. అన్నవి అస్సలు ఆలోచించరు. అలాంటి ఘటనే అదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కెళ్లపల్లిలో జరిగింది. ఆవేశంలో ఒక వ్యక్తి తన కోడలిని, ఆమె తల్లిని కూడా నరికి చంపాడు. ఈ హత్యలకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.