: లైంగిక వేధింపుల మినిస్టర్ అరెస్టు


మధ్యప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి రాఘవ్ జీని ఆ రాష్ట్ర పోలీసులు భోపాల్ లో ఈ రోజు అరెస్టు చేశారు. తొమ్మిదేళ్లుగా ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న రాఘవ్ జీపై పనిమనిషి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో ఆయన గతవారం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News