: మరో మూడు మృతదేహాలు వెలికితీత


సిటీ లైట్ హోటల్ కూలిన ఘటనలో మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాలకింద మరికొందరు ఉన్నారన్న సమాచారంతో జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తుండగా ఈ ముగ్గురి దేహాలను గుర్తించారు. దీంతో, ఈ దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 16కి చేరింది.

  • Loading...

More Telugu News