: జెమినీ టీవీ ఎండీ మిస్సింగ్


జెమినీ టీవీ ఎండీ, ఆనంద్ రీజెన్సీ హోటల్, ఆనంద్ సినీ సర్వీసెస్ యజమాని రవిశంకర ప్రసాద్ అదృశ్యమయ్యారు. రవిశంకర ప్రసాద్ సోమవారం తెల్లవారు జామున యానంలో వాకింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. కనీసం అతనికి సంబంధించిన సమాచారం కూడా కుటుంబ సభ్యులకు అందలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News