: అమెరికాలో ఇళ్లను తెగ కొనేస్తున్న భారతీయులు


ఈ ఏడాది మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో అమెరికాలో భారతీయులు ఇళ్ళ కొనుగోలుపై 21,000కోట్ల రూపాయలు వెచ్చించారు. విదేశీయులు మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టగా.. భారతీయుల వాటా 5 శాతం వరకూ ఉన్నట్లు నేషనల్ అసోసియేషన్ రియల్టర్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇళ్లను కొంటున్న విదేశీయులలో భారతీయులు 4వ స్థానంలో ఉన్నారు. మనకంటే ముందు కెనడా, చైనా, మెక్సికో దేశీయులు ఉన్నారు.

  • Loading...

More Telugu News