: భారత బాక్సర్ 'గోల్డెన్' పంచ్


భారత యువ సంచలనం శివ థాపా 'పసిడి' పంచ్ విసిరాడు. అమ్మాన్ లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో థాపా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో థాపా.. ఒబాదా అల్కబేని చిత్తు చేశాడు. కాగా, థాపా సాధించిన బంగారుపతకంతో ఈ టోర్నీలో భారత్ గెలిచిన పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. దేవేంద్ర సింగ్, మన్ దీప్ జాంగ్రా రజత పతకాలు సాధించగా.. మనోజ్ కుమార్ కాంస్యం చేజిక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News