: ద్విచక్రవాహనాలు దొంగిలించిన ఐదుగురు యువకుల అరెస్ట్


ఒకటి ... రెండూ కాదు ... ఏకంగా 22 ద్విచక్రవాహనాలు దొంగిలించారు ఐదుగురు కుర్రాళ్ళు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ పరిధిలో ఈ ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు కేవలం ద్విచక్రవాహనాలే దొంగిలించారా? లేక ఇంకా విలువైన వస్తువులేవైనా దొంగిలించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News