: 'సిటీ లైట్' దుర్ఘటనలో మృతులు వీరే..
ఈ ఉదయం సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ కుప్పకూలిన దుర్ఘటనలో మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్, రాజీవ్, మురళి.. రమేశ్ (తాడ్వాయి), దుర్గయ్య (బన్సీలాల్ పేట), రమేశ్ (పాన్ బజార్).. హోటల్ యజమాని కుమారుడు సయ్యద్ ముస్తఫా, హోటల్ కార్మికుడు మనోజ్ లతో పాటు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ బాలకృష్ణ ఈ విషాద ఘటనలో ప్రాణాలు వదిలారు.