: లింగమార్పిడి మహిళల సంగీత ప్రయోగం


దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు కలిసి ఒక పాటల ఆల్బంను రూపొందించారు. వారంతా తమ కమ్మని గొంతుకలను అందులో వినిపించారు. ఇందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా? కాకపోతే వారు పుట్టుకతో మహిళలు కాదు. లింగమార్పిడి చికిత్స ద్వారా పురుషుల నుంచి మహిళలుగా మారిన వారు. తాము కూడా అందరిలాంటి వారమేనని, తమకు పాడే హక్కుందన్నది వారి అభిప్రాయం. అందుకే మేము సైతం... అనుకుంటూ ఒక పాటల ఆల్బంను రూపొందించి ఢిల్లీలో విడుదల చేశారు.

  • Loading...

More Telugu News