: సాంకేతిక లోపంతో ముందే దిగిన సౌరవిమానం


కేవలం సౌరశక్తితో నడిచే విమానం సోలార్‌ ఇంపల్స్‌. గత రెండు నెలలుగా ఈ విమానాన్ని పలు దేశాల్లో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. విమానానికి ఉపయోగించే ఎలాంటి ఇంధనాన్ని ఉపయోగించుకోకుండా కేవలం సౌరశక్తితోనే నడిచే ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

సోలార్‌ ఇంపల్స్‌ ఎడమ రెక్కలో చిన్న సాంకేతిక లోపం తలెత్తటంతో శనివారం రాత్రి న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో ఈ విమానం దిగింది. దీంతో ఈ విమానం అమెరికా యానం మూడు గంటల ముందే ముగిసినట్టయింది.

  • Loading...

More Telugu News