: ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఒడిసాలోని కంధమాల్ జిల్లా మటికెడ అడవులలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ జరుపుతుండగా 2 కేజీల పేలుడు పదార్థాలు, రెండు బ్యారెల్ తుపాకులు వెలుగు చూశాయి. వీటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులే వీటిని దాచి ఉంటారని భావిస్తున్నారు.