: మతిలేని చర్య: రాష్ట్రపతి 07-07-2013 Sun 13:25 | అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని గయలోని మహోబోధి ఆలయంపై ఉగ్రవాదులు పేలుళ్లు జరపడం మతిలేని చర్యగా రాష్ట్రపతి ప్రణబ్ మఖర్జీ అన్నారు. గౌతముడి బోధనలతో శాంతిదూతలుగా ఉన్న బౌద్ధవులపై దాడులకు పాల్పడడాన్ని ఆయన ఖండించారు.