: బుద్ధగయ పేలుళ్లు ఉగ్రవాదుల పనే: కేంద్ర హోంశాఖ
బీహార్ లోని బుద్ధగయ మహోబోధి ఆలయం సమీపంలో జరిగిన పేలుళ్లు ఉగ్రవాదుల దాడిగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పేలుళ్లపై దర్యాప్తునకు ఎన్ఐఏ బృందం ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లింది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించడానికి పాట్నా నుంచి బయల్దేరారు.