: స్టీల్ ప్లాంట్ ఉద్యోగాల పేరుతో ఇంజనీరింగ్ విద్యార్ధులకు టోపీ


స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ మోసగాడు కుచ్చుటోపీ పెట్టాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలిప్పిస్తానని బంగార్రాజు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పలువురు ఇంజనీరింగ్ విద్యార్ధులను మోసగించాడు. అప్రెంటీస్ కు వచ్చిన పలువురు విద్యార్ధులను, వారి మిత్రులను వలలో వేసుకున్న బంగార్రాజు వారి నుంచి సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగాలేవంటూ ప్రశ్నించడంతో, రేపుమాపంటూ తిప్పిన బంగార్రాజు వ్యవహారంపై విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసగాడి వ్యవహారం బట్టబయలైంది. నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News