: నాగంఫై దాడి కేసు నిందితులపై అభియోగపత్రం


తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్థన్ రెడ్డిపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాడి జరిగిన కేసులో నిందితులపై సీఐడీ అభియోగ పత్రాన్ని నమోదు చేసింది. ఈ దాడి కేసులో నిందితులయిన పదిహేడు మందిపై భారత శిక్షా స్మృతి 147, 148, 149 లతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News