: ఒంగోలు, నెల్లూరులను కలిపి ప్రత్యేక రాయలసీమ ఇవ్వండి: కేంద్రమంత్రి కోట్ల


రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టాల్సివస్తే ఒంగోలు, నెల్లూరులను కలిపి ప్రత్యేక రాయలసీమను ప్రకటించాలని స్పష్టం చేశారు. రాయల తెలంగాణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదిలేదని కరాఖండీగా చెప్పారు. తెలంగాణ కంటే రాయలసీమే ఎక్కువ వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. సీమను ముక్కలు చేస్తే అంగీకరించబోమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News