: యువకుడి వద్ద 8 తుపాకులు


ఎనిమిది 9ఎంఎం తుపాకులతో, 70 రౌండ్లకు సరిపడా బుల్లెట్లతో, మందుగుండు సామాగ్రితో ప్రణబ్ కమార్ సింగ్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఇతడిని పశ్చమబెంగాల్లోని బుర్ద్వాన్ స్టేషన్లో జమల్ పూర్ ఎక్స్ ప్రెస్ రిజర్వేషన్ కోచ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News