: మలేషియాలోను 'విశ్వరూపం'పై నిషేధం ఎత్తివేత


'విశ్వరూపం' సినిమాపై ఉన్న నిషేధాన్ని మలేషియా ప్రభుత్వం ఎత్తివేసింది. జనవరి 24న మలేషియాలో విడుదలైన మరుసటి రోజు నుంచే ఈ సినిమాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్ లో సినిమా విడుదలకు మార్గం సుగమం అయిన తర్వాత...తాజాగా ఇవాళ మలేషియాలో కూడా సినిమాపై నిషేధం ఎత్తివేసినట్లు ఆ దేశ ప్రభుత్వాధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News