: తండ్రే కాలయముడయ్యాడు


వయసుకొచ్చిన కన్నకూతురు చెప్పినట్లు నడచుకోలేదని ఓ తండ్రి ఆమెను హతమార్చాడు. ఈ దారుణం ఖమ్మం సమీపంలోని ఎం వెంకటాయపాలెంలో జరిగింది. కొండా మమత(20) అదే గ్రామానికి చెందిన మరొక యువకుడిని ప్రేమిస్తోందని, ఆమె తండ్రి సంబంధాలు చూస్తున్నాడు. తండ్రి చూసిన వాటిని ఒప్పుకోకపోవడంతో ఆమెపై కక్షపెంచుకున్న ఆ తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఈ తెల్లవారు జామున గొడ్డలితో మెడపై నరికి చంపాడు.

  • Loading...

More Telugu News