: కేరళ బుల్లితెర నటి అరెస్టు
కేరళ బుల్లి తెర నటి సలు మీనన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌరవిద్యుత్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణను అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు బిజు రాధాకృష్ణతో సన్నిహిత సంబంధాలున్న సలు మీనన్ ను ప్రశ్నిస్తున్నారు.