: ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె వాయిదా
వ్యాట్ చెల్లింపుపై చమురు సంస్థలతో వివాదంతో సమ్మెబాట పట్టిన ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెను వాయిదా వేశారు. హైదరాబాదులో మంత్రి శ్రీధర్ బాబుతో వారి సమావేశం ఫలవంతంగా ముగిసింది.
వ్యాట్ పై తుది నిర్ణయం తీసుకోబోతున్నామని... అందుకోసం సమ్మెను మార్చి 15 వరకు వాయిదా వేసుకోవాలని ఆయిల్ ట్యాంకర్ యజమానులను శ్రీధర్ బాబు కోరారు. శ్రీధర్ బాబు హామీతో సమ్మెను వాయిదా వేసేందుకు ఏపీపీడీటీటీఓ అంగీకరించింది.