: వర్మ 'ది అటాక్ ఆఫ్ 26/11'కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్
ముంబయి దాడులు ఇతివృత్తంగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'ది అటాక్ ఆఫ్ 26/11' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెంట్రల్ సెన్సార్ బోర్డు వర్మ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా విడుదలకు అనుమతించింది. కాగా, ఈ చిత్రాన్నిమార్చి 1న విడుదల చేయనున్నారు.